Emirates Lays Off 600 Pilots Include few Indians| Largest Layoffs in Aviation Industry

2020-06-10 1,263

Dubai owned airline, Emirates has Lays Off 600 pilots including a few Indians. One of the largest layoffs in the aviation industry. The airline began trimming its workforce on May 31 when it had sacked 180 pilots.
#EmiratesLaysOffPilots
#Dubaiairlines
#AviationIndustry
#Emiratessacked
#IndianPilots
#largestlayoffs
#Emiratesairlines

కరోనా లాక్ డౌన్ కారణంగా తలెత్తిన నష్టాలను పూడ్చుకునేందుకు చాలా సంస్థలు ఉద్యోగాల కోతపై దృష్టి సారించాయి. తాజాగా దుబాయ్ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎమిరేట్స్ కూడా ఇదే బాట పట్టింది. సంస్థలోని 600 మంది పైలట్లను తొలగించింది. ఇందులో కొంతమంది భారతీయ పైలట్లు కూడా ఉన్నారు.